ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 36 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-11-27T07:19:59+05:30

జిల్లాలో గురు, శుక్రవారాల మధ్య 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 36 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురు, శుక్రవారాల మధ్య 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 36 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారించారు. ఆ వ్యవధిలో కొవిడ్‌తో ఎవరూ మృతిచెందలేదు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 247916కు చేరగా, కొవిడ్‌ మరణాలు 1953గా ఉన్నాయి. శుక్రవారం ఉదయానికి 299 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయి. తాజా కేసులు.. తిరుపతి అర్బన్‌లో 13, మదనపల్లెలో 6, చిత్తూరులో 5, శ్రీకాళహస్తి, పుత్తూరు, పీలేరు మండలాల్లో 2 చొప్పున, తిరుపతి రూరల్‌, చంద్రగిరి, కేవీపల్లె, గుడిపాల, గంగవరం, కలకడ మండలాల్లో ఒక్కొక్కటి నమోదయ్యాయి.

Updated Date - 2021-11-27T07:19:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising