ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌

ABN, First Publish Date - 2021-03-02T06:07:18+05:30

జిల్లాలో శ్రీకాళహస్తి మినహా మిగిలిన ఏడు మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల కోసం కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను సోమవారం ఏర్పాటు చేశారు.

కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 1: జిల్లాలో శ్రీకాళహస్తి మినహా మిగిలిన ఏడు మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల కోసం  కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను సోమవారం ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు, సమస్యలు, స్వీకరించేందుకోసం 24 గంటలపాటు పనిచేసే కంట్రోల్‌రూమ్‌లో టోల్‌ ఫ్రీ నెంబరు 08572-242744, 242433, 242734 నెంబర్లకు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు ముగిసేంత వరకు కంట్రోల్‌ రూమ్‌ పనిచేస్తుందన్నారు.

Updated Date - 2021-03-02T06:07:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising