ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాళహస్తీశ్వరాలయంలో రద్దీ

ABN, First Publish Date - 2021-01-17T04:23:40+05:30

శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవులు ముగుస్తుండం... వారాంతం కావడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

రాహు-కేతు పూజల కోసం వేచివున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, జనవరి 16: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవులు ముగుస్తుండం... వారాంతం కావడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు చేసుకోవడానికి బారులు తీరారు. కొవిడ్‌ నేపథ్యంలో తిరుమంజన గోపురం ద్వారా భక్తులను అనుమతించలేదు. భద్రతా కారణాలతో శివయ్య గోపురం కూడా మూసేశారు. దీంతో భక్తులందరూ బిక్షాలగాలిగోపురం ద్వారా ఆలయం లోపలకు రావాల్సి వస్తోంది. ఇక ప్రముఖులు దక్షిణ గోపురం ద్వారా ఆలయంలోకి వస్తున్నారు. రద్దీ సమయంలో ఆలయ ప్రవేశ మార్గాలు మూసివేసి భక్తులను ఇబ్బందులకు గురిచేయడం పట్ల భక్తుల నుంచి  విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-01-17T04:23:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising