ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉప ఎన్నికల తీరును వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించిన కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-04-18T06:06:23+05:30

తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ సరళిని కలెక్టర్‌ హరినారాయణన్‌ పరిశీలించారు.

కలెక్టరేట్‌లో వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 17: తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ సరళిని కలెక్టర్‌ హరినారాయణన్‌ పరిశీలించారు. శనివారం ఉదయం 5.30  గంటలకల్లా   కలెక్టరేట్‌కు చేరుకున్న కలెక్టర్‌ గ్రీవెన్స్‌ హాల్లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూంను పరిశీలించారు. అక్కడి ఐఅండ్‌పీఆర్‌ సిబ్బంకి  సూచనలు చేశారు. అనంతరం మీటింగ్‌ హాల్లో వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఆరు గంటలకు ప్రారంభమైన మాక్‌పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల్లో మాక్‌ పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభించిన అధికారులను మందలించారు. వీవీ ప్యాట్‌లోని స్లిప్పులను తొలగించి పోలింగ్‌ సరిగ్గా 7 గంటలకల్లా  ప్రారంభించే విధంగా సూచనలు చేశారు. కలెక్టర్‌ వెంట డీఆర్వోమురళి, సీపీవో అప్పలకొండ, ఫారెస్టు సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌ కోదండరామిరెడ్డి ఉన్నారు.

Updated Date - 2021-04-18T06:06:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising