ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనీస వేతనాలను ప్రకటించిన కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-08-03T07:28:24+05:30

కనీస వేతనాలను కలెక్టర్‌ హరినారాయణన్‌ ప్రకటించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశపు హాలులో రోజువారీ వేతనాలపై సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు, ఆగస్టు 2: కనీస వేతనాలను కలెక్టర్‌ హరినారాయణన్‌ ప్రకటించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశపు హాలులో రోజువారీ వేతనాలపై సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో.. అన్‌స్కిల్డ్‌ కూలీలకు రోజు వారీగా.. రూ.423 నుంచి రూ.465 వరకు, సెమీ స్కిల్డ్‌ వారికి రూ.444 నుంచి రూ.488 వరకు, స్కిల్డ్‌   వర్కర్లకు రూ.466 నుంచి రూ.513కు పెంచడం జరిగిందన్నారు. మున్సిపల్‌ ప్రాంతాల్లో.. అన్‌స్కిల్డ్‌ కూలీలకు రోజు వారీగా.. రూ.487 నుంచి రూ.536, సెమీ స్కిల్డ్‌ వారికి రూ.512 నుంచి రూ.563, స్కిల్డ్‌ వర్కర్లకు రూ.588 నుంచి రూ.647కు పెంచారు. కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్‌ బాలునాయక్‌, డీఎఫ్‌వో నరేందిరన్‌, ఆర్డీవో రేణుక, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T07:28:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising