ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెరపడుతోంది !

ABN, First Publish Date - 2021-04-22T06:46:14+05:30

ఓవైపు కరోనా కేసులు పెరుగుతుండటం, మరోవైపు కొత్త సినిమాల రిలీజ్‌ కాక జిల్లాలోని థియేటర్లు మూతపడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూతపడుతున్న సినిమా థియేటర్లు


తిరుచానూరు, ఏప్రిల్‌ 21: ఓవైపు కరోనా కేసులు పెరుగుతుండటం, మరోవైపు కొత్త సినిమాల రిలీజ్‌ కాక జిల్లాలోని థియేటర్లు మూతపడుతున్నాయి. ఇప్పటికే తిరుపతి, మదనపల్లె, చిత్తూరుల్లో పలు థియేటర్లు మూతపడ్డాయి. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ నటించిన వకీల్‌ సాబ్‌ సినిమా మాత్రం కొన్ని థియేటర్లలో నడుస్తోంది. ఇవి కాకుండా అక్కడక్కడా కొన్ని థియేటర్లలో సినిమాలు ప్రదర్శింపబడుతున్నాయి. దీనికితోడు తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించడంతో అక్కడ థియేటర్లన్నీ మూతపడ్డాయి. కొత్త సినిమాల రిలీజు లేకపోవడంతో ఈనెలాఖరుకల్లా జిల్లావ్యాప్తంగా ఉన్న థియేటర్లు మూతపడతాయని ఎగ్జిబిటర్లు, డిస్ర్టిబ్యూటర్లు చెబుతున్నారు. 

Updated Date - 2021-04-22T06:46:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising