ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రైవర్‌గా నెల్లూరు ఆర్టీసీ రీజనల్ చైర్మన్...ప్రయాణికునిగా డిప్యూటీ సీఎం

ABN, First Publish Date - 2021-09-30T18:23:32+05:30

నెల్లూరు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ విజయానంద రెడ్డి ఆర్టీసీ డ్రైవర్ అవతారమెత్తగా.. డిప్యూటీ సీఎం, మంత్రి కె నారాయణస్వామి ప్రయాణికునిలా మారారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: నెల్లూరు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ విజయానంద రెడ్డి ఆర్టీసీ డ్రైవర్ అవతారమెత్తగా.. డిప్యూటీ సీఎం, మంత్రి కె నారాయణస్వామి ప్రయాణికునిలా మారారు. జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలం నెళవాయి నుంచి చిల్లమాకులపల్లె వరకు  విజయానందరెడ్డి ఆర్టీసీ బస్సును నడిపించగా...అదే బస్సులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రయాణించారు. 

Updated Date - 2021-09-30T18:23:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising