ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీటీసీ ఎన్నికల్లోనూ YCP నాయకుల అరాచకాలు

ABN, First Publish Date - 2021-11-16T17:53:57+05:30

వైసీపీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: వైసీపీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారు. ఎస్ఆర్‌పురం మండలం వివిపురం ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌లో స్థానిక వైసీపీ నాయకుడు హల్ చల్ చేశాడు. పోలీసులపై  వైసీపీ నాయకులు తిరగబడ్డారు. ‘‘నా స్థాయి ఏంటో తెలుసా.. చిన్న సాయి వ్యక్తుల వద్ద నన్ను అలా మాట్లాడుతారు ఏమి... 16 సార్లు జైలుకి వెళ్ళొచ్చా.. నాకు ఇది కొత్త కాదు... మీరు లోపల వేస్తే నేను బయటకు వస్తా... వేస్తారా వేయండి చూద్దాం’’ అంటూ పోలీసులతో వైసీపీ నాయకుడు దౌర్జన్యానికి దిగారు. 

Updated Date - 2021-11-16T17:53:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising