ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కాచెల్లెళ్ల బలి ఘటనలో తల్లిదండ్రులపై హత్య కేసు నమోదు: డీఎస్పీ రవి

ABN, First Publish Date - 2021-01-25T14:18:28+05:30

మదనపల్లిలో జరిగిన అక్కాచెల్లెళ్ల బలి ఘటనలో తల్లిదండ్రులపై హత్య కేసు నమోదు చేయనున్నట్లు డీఎస్పీ రవి మనోహర్ ఆచారీ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: మదనపల్లిలో జరిగిన అక్కాచెల్లెళ్ల బలి ఘటనలో తల్లిదండ్రులపై హత్య కేసు నమోదు చేయనున్నట్లు డీఎస్పీ రవి మనోహర్ ఆచారి తెలిపారు. సోమవారం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో డీఎస్పీ మాట్లాడుతూ ఘటనకు సంబంధించి నిందితుల ఇంటి వద్ద ఉన్న సీసీ ఫుటేజ్‌ను తీసుకున్నామని... నిశితంగా పరిశీస్తున్నట్లు చెప్పారు. క్లూస్ టీం ద్వారా కూడా సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు.  తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తున్న విద్యాసంస్థల  సిబ్బంది నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నామన్నారు. క్షుద్ర పూజలపై కూడా దృష్టి కేంద్రీకరించినట్లు డీఎస్పీ రవి మనోహర్ ఆచారి పేర్కొన్నారు.

Updated Date - 2021-01-25T14:18:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising