ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరిమాని గంగమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తజనం

ABN, First Publish Date - 2021-01-15T16:52:30+05:30

జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలంలోని ఆరిమాని గంగమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలంలోని ఆరిమాని గంగమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఆరిమాని గంగమ్మను దర్శించుకోవడానికి  స్థానిక వాసులు, కర్ణాటక ,తమిళనాడు, రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారికి పొంగలి పెట్టి నైవేద్యం సమర్పిస్తున్నారు. అమ్మవారికి పొట్టేళ్లను బలి  ఇస్తున్నారు. వేల సంఖ్యలో పొట్టేళ్లు అమ్మవారికి బలి అవుతున్నాయి. 

Updated Date - 2021-01-15T16:52:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising