ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఈఈ ఫలితాల్లో చేతన్‌ ప్రతిభ

ABN, First Publish Date - 2021-10-17T06:45:41+05:30

జేఈఈ అడ్వాన్స్‌ -2021 ఫలితాల్లో పీలేరుకు చెందిన పోతంశెట్టి చేతన్‌మనోజ్ఞసాయి జాతీయ స్థాయి ఓపెన్‌కేటగిరిలో 92వ ర్యాంకు సాధించి ప్రతిభచూపాడు.

చేతన్‌మనోజ్ఞసాయికి మిఠాయి తినిపిస్తున్న తల్లిదండ్రులు పోతంశెట్టి లావణ్య, రమేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జాతీయ స్థాయిలో 92వ ర్యాంకు 

పీలేరు, అక్టోబరు 16: జేఈఈ అడ్వాన్స్‌ -2021 ఫలితాల్లో పీలేరుకు చెందిన పోతంశెట్టి చేతన్‌మనోజ్ఞసాయి జాతీయ స్థాయి ఓపెన్‌కేటగిరిలో 92వ ర్యాంకు సాధించి ప్రతిభచూపాడు. చేతన్‌మనోజ్ఞసాయికి అతడి తల్లిదండ్రులైన  పీలేరు జడ్పీ మెయిన్‌ ఉన్నత పాఠశాల గణిత శాస్త్ర ఉపాఽధ్యాయుడు పోతంశెట్టి రమేష్‌, లావణ్య మిఠాయిలు తినిపించారు. సంతోషం వ్యక్తం చేశారు. విజయవాడ శ్రీచైతన్య విద్యాసంస్థలలో ఎనిమిదో తరగతి నుంచి చదవడం, ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించానని చేతన్‌మనోజ్ఞసాయి తెలియజేశాడు. 

Updated Date - 2021-10-17T06:45:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising