ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటినుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

ABN, First Publish Date - 2021-10-27T07:02:48+05:30

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైనట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ మంగళవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పం రూరల్‌, అక్టోబరు 26 : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైనట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ మంగళవారం తెలిపారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు చెప్పారు.  ఢిల్లీ పర్యటన అనంతరం ఆయన 28న నేరుగా బెంగళూరు విమానాశ్రయానికి  చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన కుప్పానికి చేరుకుంటారని చెప్పారు. అదే రోజు కుప్పం బస్టాండు వద్ద జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. ఆయన తన పర్యటనలో ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు టీడీపీ బలోపేతంపై పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నట్లు వివరించారు. 

Updated Date - 2021-10-27T07:02:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising