ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

761మందికి ప్రశంసాపత్రాలు

ABN, First Publish Date - 2021-01-27T06:27:02+05:30

జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల్లో అత్యుత్తమ సేవలందించిన 761 మంది అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కలెక్టర్‌ భరత్‌గుప్తా ప్రశంసాపత్రాలను అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ వారియర్స్‌కు షీల్డుల బహూకరణ


చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 26: జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల్లో అత్యుత్తమ సేవలందించిన 761 మంది అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కలెక్టర్‌ భరత్‌గుప్తా ప్రశంసాపత్రాలను అందించారు. అలాగే కరోనా నివారణకు కృషి చేసిన వైద్యాధికారులకు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్స్‌, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, పీహెచ్‌సీలు, ఫైర్‌స్టేషన్‌, 108, 104 తదితర బృందాలకు వేర్వేరుగా షీల్డులను బహూకరించారు. కాగా.. కొవిడ్‌ ఆంక్షలు ఉండటంతో వేదిక వద్దకు అవార్డు గ్రహీతలు తొలుత గుంపులుగా రావడంతో కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌వో పెంచలయ్యను పిలిచి.. వరుస క్రమం పాటించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రశంసాపత్రాల పంపిణీని ఆపేశారు. అందరూ వరుస క్రమం పాటించాక 15 నిమిషాల తర్వాత తిరిగి ప్రారంభించారు. 

Updated Date - 2021-01-27T06:27:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising