ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిశ యాప్‌పై చైతన్యం తీసుకురండి: నవాజ్‌బాషా

ABN, First Publish Date - 2021-07-25T06:19:03+05:30

దిశ యాప్‌పై చైతన్యం తీసుకురండి: నవాజ్‌బాషా

సదస్సులో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే నవాజ్‌బాషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె క్రైం, జూలై 24: ఆపదలో వున్న మహిళను కాపాడేందుకు దిశ యాప్‌ రక్షణ కవచంలా పనిచేస్తుందని ఎమ్మెల్యే నవాజ్‌బాషా అన్నారు.  డీఎస్పీ రవిమనోహరాచారి ఆధ్వర్యంలో మదనపల్లె పట్టణంలోని శేషసాయి కల్యాణమండపంలో దిశ యాప్‌పై జరిగిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహిళల సెల్‌ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించాల్సిన బాధ్యత మహిళా పోలీసులపై ఉందన్నారు. యాప్‌ డౌన్‌లోడ్‌తో ఆపదలో వున్న మహిళను సులభంగా రక్షించవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎస్పీ రవిమనోహరాచారి మాట్లాడుతూ... సబ్‌డివిజన్‌ పరిధిలో ఇప్పటికే సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించినట్లు చెప్పారు.  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనూజ,  వైసీపీ నాయకుడు  ఉదయ్‌కుమార్‌, 6వవార్డు కౌన్సిలర్‌ కె.ప్రసాద్‌బాబు,  సీఐలు ఈదురుబాషా, నరసింహులు, శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథరెడ్డి, ఎస్‌ఐలు లోకేష్‌, చంద్రమోహన్‌, సోమశేఖర్‌, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T06:19:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising