ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీపై కరోనా దెబ్బ

ABN, First Publish Date - 2021-05-15T06:12:03+05:30

చిత్తూరు జిల్లాలోని ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 25 శాతం కంటే తక్కువకు పడిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు రూరల్‌, మే 14: ఆర్టీసీని కరోనా కోలుకోలేని దెబ్బ తీస్తోంది. జిల్లాలో మొత్తం 15 డిపోలు ఉండగా రోజుకు 1264 సర్వీసులు 5.10 లక్షల కిలోమీటర్లు తిరిగేవి. వీటి ద్వారా రోజుకు రూ.2 కోట్ల మేర ఆదాయం వచ్చేది. రోజురోజుకు పెరుగుతున్న కొవిడ్‌ కేసులతో ప్రజలు బస్సుల్లో ప్రయాణాన్ని విరమించుకుంటున్నారు. దీంతో ఆక్యుపెన్సీ రేషియో 25శాతం కంటే తక్కువకు పడిపోయింది. ఫలితంగా 342 సర్వీసులకు కుదించారు. ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ విధించడంతో ఆదాయం అమాంతం రూ.14లక్షలకు పడిపోయింది. 


1089 మంది ఉద్యోగులకు వైరస్‌

మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల్లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాల్లో 6949 మంది ఉద్యోగులు ఉండగా ఇప్పటి వరకు 1089 మంది వైరస్‌ బారిన పడ్డారు. 28మంది కరోనాతో మృతి చెందారు. 

Updated Date - 2021-05-15T06:12:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising