ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుపై గుంతలు పూడ్చిన ఆటోడ్రైవర్లు

ABN, First Publish Date - 2021-10-27T06:11:00+05:30

ఈ చిత్రంలో నడిరోడ్డుపై ఉన్న గుంత చూశారా..ఇది పలమనేరు గంగమ్మ గుడి వీధిలోని ప్రధాన రహదారి. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో నడిరోడ్డుపై భారీ గుంత ఉన్నా దానిని పూడ్చడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించారు. దీంతో మంగళ వారం కొందరు ఆటోడ్రైవర్లు స్వయంగా ఆ గుంతను పూడ్చేందుకు నడుంబించారు.

గంగమ్మ గుడి వీధిలోని రహదారిపై గుంతను పూడ్చుతున్న ఆటోడ్రైవర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలమనేరు, అక్టోబరు26 : ఈ చిత్రంలో నడిరోడ్డుపై ఉన్న గుంత చూశారా..ఇది పలమనేరు గంగమ్మ గుడి వీధిలోని ప్రధాన రహదారి. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో నడిరోడ్డుపై భారీ గుంత ఉన్నా దానిని పూడ్చడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించారు. దీంతో మంగళ వారం కొందరు ఆటోడ్రైవర్లు స్వయంగా ఆ గుంతను పూడ్చేందుకు నడుంబించారు. తారుదిమ్మెలు తీసుకొచ్చి ఆ గుంతను పూడ్చారు. పట్టణంలోని పలు రోడ్లు గుంతలమయం అయ్యాయని, వాటిని పూడ్చే వారులేకపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా తామే మరమ్మతులు చేస్తున్నట్లు ఆటోడ్రైవర్లు తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకున్నా ఆటోడ్రైవర్లు ముందుకొచ్చి రోడ్లకు మరమ్మతులు చేపట్టడంపై స్థానికులు వారిని ప్రశంసిస్తున్నారు.

Updated Date - 2021-10-27T06:11:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising