ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయుర్వేద మందు పంపిణీ

ABN, First Publish Date - 2021-06-15T05:54:28+05:30

ఆనందయ్య ఫార్ములాతో తయారు చేసిన ఆయుర్వేద మందుకోసం ప్రజ లు బారులు తీరారు

మందుకోసం క్యూలో వేచివున్న ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలమనేరు రూరల్‌, జూన్‌ 14 : ఆనందయ్య ఫార్ములాతో తయారు చేసిన ఆయుర్వేద మందుకోసం ప్రజలు బారులు తీరారు. సోమవారం పలమనేరు మండలంలోని కొలమాసనపల్లెలో రత్న బయోటిక్‌ ఎండీ గంగిరెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా ఆయుర్వేద మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనందయ్య  ఫార్ములాలో ఉన్న మనమూలికలను సేకరించి కొవిడ్‌ నివారణ ఆయుర్వేద మందును తయారు చేశామన్నారు. ప్రయోగాత్మకంగా ఇద్దరు కొవిడ్‌ బాధితులకు అందించి రెండు రోజుల తరువాత పరీక్షిస్తే నెగిటివ్‌ వచ్చిందన్నారు. సోమవారం 700 మందికి ఉచితంగా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రత్నా బయోటిక్‌ అధినేత రత్నారెడ్డి, ఆయుర్వేద డాక్టర్‌ శాంతకుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-15T05:54:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising