ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

92 మంది టీచర్లకు తాత్కాలిక స్థానాల కేటాయింపు

ABN, First Publish Date - 2021-01-16T07:11:34+05:30

జిల్లాలో పదోన్నతి పొందిన 92 మంది టీచర్లకు తాత్కాలిక స్థానాలను కేటాయించారు.

ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), జనవరి 15: జిల్లాలో పదోన్నతి పొందిన 92 మంది టీచర్లకు తాత్కాలిక స్థానాలను కేటాయించారు. శుక్రవారం డీఈవో నరసింహారెడ్డి అధ్యక్షతన స్థానిక డీఈవో సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది. స్కూల్‌ అసిస్టెంట్ల (ఎస్‌ఏ) నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన వారిలో 43 మందికి, ఎస్జీటీల నుంచి ఎస్‌ఏలుగా పదోన్నతి పొందిన వారిలో.. తెలుగు 36 మందికి, హిందీ 13 మందికి తాత్కాలిక స్థానాలు కేటాయించారు. ఏడీ పురుషోత్తం, సూపరింటెండెంట్లు నాగరాజు, సత్యనారాయణ, సీనియర్‌ అసిస్టెంట్‌ గోపాల్‌, ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-16T07:11:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising