ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్లన్నీ.. ఖాళీనే..

ABN, First Publish Date - 2021-01-01T07:43:56+05:30

కరోనా నేపథ్యంలో ఈసారి నూతన సంవత్సరాది వేడుకలపై ఆంక్షలు విధించడంతో జనం వీధుల్లోకి రాలేదు.

తిరుమల ఆలయం ముందు అర్ధరాత్రి భక్తుల సందడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏటా డిసెంబరు 31 రాత్రి రోడ్లన్నీ సందడిగా కన్పించడమే మనకు తెలుసు.కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ వీధుల్లోకొచ్చే యువత అందరికీ హ్యాపీ న్యూ ఇయర్‌ చెబుతూ సంబరాలు చేసుకోవడం చూశాం. అయితే  కరోనా నేపథ్యంలో ఈసారి  నూతన సంవత్సరాది వేడుకలపై ఆంక్షలు విధించడంతో జనం  వీధుల్లోకి రాలేదు.పోలీసులు విస్తృత బందోబస్తు నిర్వహిస్తుండడంతో గురువారం రాత్రి రోడ్లన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. బేకరీల వద్దే కొంత హడావిడి కన్పించింది.అయితే పగలు మాత్రం సంవత్సరాది షాపింగ్‌ సందడి కొనసాగింది. తిరుమలలో రాత్రి 12 గంటలకు శ్రీవారి ఆలయం ముందు భక్తులంతా గుమికూడి సందడి చేశారు.





Updated Date - 2021-01-01T07:43:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising