ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ కొవిడ్‌ సెంటర్లలో 967 పడకల ఖాళీ

ABN, First Publish Date - 2021-05-07T06:53:56+05:30

తిరుపతిలోని ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో గురువారం రాత్రి 11 గంటల వరకు మొత్తం 967 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, మే 6 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో గురువారం రాత్రి 11  గంటల వరకు మొత్తం 967  బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. తిరుచానూరులోని పద్మావతి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఖాళీలు లేవు.  విష్ణు నివాసంలో 230, శ్రీనివాసంలో 440, రుయాలో 194 (ఆక్సిజన్‌ 8, నాన్‌ ఆక్సిజన్‌ 186), ఆయుర్వేద వైద్యశాలలో 6, ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 30 నాన్‌ ఆక్సిజన్‌ బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. టీటీడీ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన మాధవంలో 67 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. 

Updated Date - 2021-05-07T06:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising