ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విద్యాదీవెన’తో 95వేల మంది విద్యార్థులకు లబ్ధి

ABN, First Publish Date - 2021-12-01T06:11:44+05:30

విద్యాదీవెన పథకం కింద జిల్లాలోని 95,415 మంది విద్యార్థులకు లబ్ద్ధి చేకూరినట్లు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

మెగా చెక్కును లబ్ధిదారులకు అందిస్తున్న మంత్రులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 30: విద్యాదీవెన పథకం కింద జిల్లాలోని 95,415 మంది విద్యార్థులకు లబ్ద్ధి చేకూరినట్లు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం తాడేపల్లి నుంచి సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పథకాన్ని ప్రారంభించగా, కలెక్టరేట్‌ నుంచి మంత్రులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. మూడో విడతగా 95,415 మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయడంతో 84,793 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.56.63 కోట్లు జమ చేశారన్నారు. కలెక్టర్‌ హరినారాయణన్‌, జడ్పీ చైర్మన్‌ వాసు, ఎమ్మెల్సీ భరత్‌, సత్యవేడు, మదనపల్లె ఎమ్మెల్సీలు ఆదిమూలం, నవాజ్‌ బాషా, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ విజయానందరెడ్డి, మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుల్లెట్‌ సురేష్‌, జేసీ రాజశేఖర్‌, ఆర్డీవో రేణుక, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-01T06:11:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising