ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాకు చేరిన 1485 మెట్రిక్‌ టన్నుల యూరియా

ABN, First Publish Date - 2021-02-27T05:36:26+05:30

జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 1485 మెట్రిక్‌ టన్నులు యూరియా శుక్రవారం జిల్లాకు చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు(సెంట్రల్‌), ఫిబ్రవరి 26: జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 1485 మెట్రిక్‌ టన్నులు యూరియా శుక్రవారం జిల్లాకు చేరింది. కాకినాడ నుంచి జిల్లా గోదాముకు చేరిన యూరియా స్టాక్‌ను డీడీఏ శివకుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 18,050 మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఇందులో 600 మెట్రిక్‌ టన్నులు మార్క్‌ఫెడ్‌ వారికి ఇచ్చామని, వారు ఆర్‌బీకేల ద్వారా రైతులకు అందజేస్తారన్నారు. మిగిలిన మొత్తం డిమాండ్‌ మేరకు ప్రైవేటు ఫెర్టిలైజర్లకు ఇవ్వనున్నట్లు డీడీఏ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ రమేష్‌బాబు, ఫెర్టిలైజర్‌ ఏవో ప్రవీణ్‌ ఉన్నారు. 

Updated Date - 2021-02-27T05:36:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising