ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణదాన పథకానికి 104 మంది ఎంపిక

ABN, First Publish Date - 2021-11-26T06:42:53+05:30

స్విమ్స్‌లో ప్రాణదానం పథకం కింద ఉచిత శస్త్ర చికిత్సలకు అర్హులైన 104 మంది నిరుపేద రోగులను ఎంపిక చేసినట్లు స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ గురువారం తెలిపారు.

సమావేశంలో అర్హులను ఎంపిక చేస్తున్న స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి సిటీ, నవంబరు 25: స్విమ్స్‌లో ప్రాణదానం పథకం కింద ఉచిత శస్త్ర చికిత్సలకు అర్హులైన 104 మంది నిరుపేద రోగులను ఎంపిక చేసినట్లు స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ గురువారం తెలిపారు. స్విమ్స్‌లో ఆమె అధ్యక్షతన నిర్వహించిన ప్రాణదాన కమిటీ సమావేశంలో అర్హులను ఎంపిక చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రాణదాన పథకంలో ఉచిత శస్త్ర చికిత్సలు పొందే రోగులు బియ్యంకార్డు కలిగి, దారిద్య్ర రేఖకు దిగువను ఉన్న నిరుపేదలు అర్హులన్నారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల పరిధిలో ఈ పథకం కింద ఎంపికైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తామన్నారు. 

Updated Date - 2021-11-26T06:42:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising