ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srikalahasti: ముక్కంటికి బంగారు వడ్డాణం వితరణ

ABN, First Publish Date - 2021-11-24T12:25:12+05:30

శ్రీకాళహస్తీశ్వరుడికి తిరుపతికి చెందిన వజ్రాల చంద్రబాబు లక్ష్మీనారాయణ దంపతులు 117.480 గ్రాముల బంగారు వడ్డాణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు/శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరుడికి తిరుపతికి చెందిన వజ్రాల చంద్రబాబు లక్ష్మీనారాయణ దంపతులు 117.480 గ్రాముల బంగారు వడ్డాణం వితరణగా ఇచ్చారు. మంగళవారం ఆలయ ఈవో పెద్దిరాజును కలసి అందజేశారు. ఆలయాధికారులు దాతలకు స్వామి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈవో ధనపాల్‌, ప్రోటోకాల్‌ సూపరింటెండెంట్‌ నాగభూషణం యాదవ్‌, పీఆర్వో హరిబాబు యాదవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-24T12:25:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising