ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు మాట్లాడితే సూక్తులా?: చింతమనేని

ABN, First Publish Date - 2021-10-20T22:35:21+05:30

మీరు మాట్లాడితే సూక్తులు, తాము మాట్లాడితే బూతులా? తమ నాయకుడు ఎందుకు క్షమాపణ చెప్పాలని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: మీరు మాట్లాడితే సూక్తులు, తాము మాట్లాడితే బూతులా? తమ నాయకుడు ఎందుకు క్షమాపణ చెప్పాలని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు. ఆ రోజున నిండు సభలో గేలిచేస్తుంటే హా హా అంటూ నవ్వుకున్నారని అన్నారు. గౌరవ డీజీపీ  గారు మీరు తీసుకుంటున్నా జీతం ప్రజల  డబ్బు అని  మర్చిపోకండని చెప్పారు. ఇది మంచి పద్దతి కాదు డీజీపీ  గారు... కొంతమంది పెద్దలు  వాపును చూసి బలుపు అనుకుంటున్నారని పేర్కొన్నారు. మీడియా సంస్థలు కొన్ని దద్ధమ్మలుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మీకు లాగా తాము దిగజారి మాట్లాడలేదని, తాము మాట్లాడితే మీరు కాదు మీ బాబు, మీ తాతలు కూడా తట్టుకోలేరన్నారు.  


Updated Date - 2021-10-20T22:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising