ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామగుట్టపల్లిలో చంద్రబాబు రోడ్‌షో

ABN, First Publish Date - 2021-10-30T21:40:06+05:30

సామగుట్టపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. పొలంలోకి వెళ్లి రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: సామగుట్టపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. పొలంలోకి వెళ్లి రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వరితాలు కొడుతున్న యంత్రాన్ని పరిశీలించి రైతులను చంద్రబాబు ఉత్సాహ పర్చారు. చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగనుంది. కుప్పం ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. మునిసిపల్ ఎన్నికల విషయంపై చర్చించే అవకాశం ఉంది. మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ తరపున  పోటీ చేసేందుకు  అధినేత వద్దకు భారీగా  అభ్యర్థులు చేరుకుంటున్నారు. ఈరోజు వార్డు సభ్యులను అధినేత ఎంపిక చేసే అవకాశం ఉంది. మునిసిపల్ ఎన్నికల్లో వ్యూహాలపై అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు, ఒత్తిళ్లకు తలోగ్గదని కార్యకర్తలకు, నాయకులకు, అభ్యర్థులకు చంద్రబాబు సూచనలు చేశారు. 


Updated Date - 2021-10-30T21:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising