ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు మున్సిపల్ ఎన్నికలపై చంద్రబాబు సమీక్ష

ABN, First Publish Date - 2021-12-12T00:34:36+05:30

నెల్లూరు మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ నాయకులతో చంద్రబాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నెల్లూరు మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ నాయకులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు నెల్లూరు నగర నేతలు, పోటీ చేసిన అభ్యర్థులు హాజరయ్యారు. మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై చర్చించారు. పార్టీ స్థానిక పరిస్థితులు, నేతల పనితీరుపై సమీక్ష జరిపారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాలసిన చర్యలను నాయకులకు అయన వివరించారు. 

Updated Date - 2021-12-12T00:34:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising