ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ స్వామి జగన్‌కి ముద్దు పెడతారు: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-03-07T01:38:00+05:30

రాముడు తల తీస్తే మాట్లాడిన ఆ స్వామి సీఎం జగన్‌కి ముద్దు పెడతారు.. స్వాములు అనే వారు ఎవరిని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: రాముడు తల తీస్తే మాట్లాడిన ఆ స్వామి  సీఎం జగన్‌కి ముద్దు పెడతారు.. స్వాములు  అనే వారు ఎవరిని  తాకరని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. శనివారం  సీతంపేట జంక్షన్ లో జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈసందర్భంగా చంద్రబాబు  మాట్లాడుతూ.. కరెంటు తీగలు పట్టుకుంటే ఏమవుతారో మిగతా ప్రాంతాల వారు వినలేదు మీరు విన్నారన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద నాయకుల మీద దాడి చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల రాజకీయం రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామంటే కుదరదని ధ్వజమెత్తారు. వైసీపీకి ఓటు వేస్తే విశాఖపట్నాన్ని అమ్మేస్తారని చెప్పారు. అమరావతికి విశాఖ వాసులు వ్యతిరేకమా చెప్పండి.. మనకు కావలసినది అభివృద్ధి... అని చంద్రబాబు పేర్కొన్నారు. 


Updated Date - 2021-03-07T01:38:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising