ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవినేని ఉమా అరెస్ట్‌ ముమ్మాటికీ అక్రమమే: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-01-19T20:56:03+05:30

వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల పక్షాన మాట్లాడితే దాడులు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత దేవినేని ఉమా అరెస్టుపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌ ప్రోద్భలంతోనే దాడులు జరుగుతున్నాయని, అదుపులోకి తీసుకున్న టీడీపీ నేతల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేవినేని ఉమా అరెస్ట్‌ ముమ్మాటికీ అక్రమమేనని అన్నారు. 


ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్ట్‌ చేస్తారా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. భౌతిక దాడులకు దిగుతామన్న మంత్రిపై చర్యలేవని ప్రశ్నించారు. జగన్‌ది ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయని క్రూర స్వభావమని అన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రం గూండాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యే ఎస్పీని బహిరంగంగా బెదిరించాడని, ఇవాళ ఇంటికొచ్చి కొడతామంటూ ఓ మంత్రి బెదిరిస్తున్నాడని, కొడాలి నాని, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-01-19T20:56:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising