ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు కుటుంబాన్ని దూషించడంపై కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2021-11-21T00:18:52+05:30

చంద్రబాబు కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలను నందమూరి కళ్యాణ్ రామ్ ఖండించారు. దేవాలయంలాంటి అసెంబ్లీలో రాజకీయాలకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: చంద్రబాబు కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలను నందమూరి కళ్యాణ్ రామ్ ఖండించారు. దేవాలయంలాంటి అసెంబ్లీలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి మాట్లాడటం సరికాదంటూ ట్వీట్ చేశారు. అసెంబ్లీలో చాలా మంది మేధావులు, చదువుకున్న వారని ఉంటారని, మహిళలను గౌరవించడం మన సంప్రదాయమన్నారు. మహిళలను అకారణంగా అసెంబ్లీలో దూషించే పరిస్థితి ఎదురుకావడం దురదృష్టకరమని అన్నారు. అందరూ హుందాగా నడుచుకోవాలని కళ్యాణ్ రామ్ కోరారు. 



Updated Date - 2021-11-21T00:18:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising