ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో వెంటనే లాక్‌డౌన్‌ విధించాలి: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-05-06T00:16:49+05:30

ఏపీలో వెంటనే లాక్‌డౌన్‌ విధించాలి: చంద్రబాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి/హైదరాబాద్: ఏపీలో వెంటనే లాక్‌డౌన్‌ విధించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  జూమ్ ద్వారా బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్లు అందచేయాలన్నారు. ఆర్థికంగా చితికిపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. మీడియా ప్రతినిధులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా పరిగణించాలని కోరారు. కర్ఫ్యూ పెట్టి నిత్యవసరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉ.6 గంటలకే మద్యం దుకాణాలకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. దేశమంతా లాక్‌డౌన్‌ పెట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2021-05-06T00:16:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising