ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేద్కర్ సిద్ధాంతాలు ఎప్పటికీ అమరం, ఆదర్శప్రాయం: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-12-06T15:15:24+05:30

సమాజంలో విశాల భావాలు పెంపొందించేందుకు అంబేద్కర్ ప్రబోధించిన సిద్ధాంతాలు ఎప్పటికీ అమరం, ఆదర్శప్రాయమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : సమాజంలో విశాల భావాలు పెంపొందించేందుకు అంబేద్కర్ ప్రబోధించిన సిద్ధాంతాలు ఎప్పటికీ అమరం, ఆదర్శప్రాయమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నేడు అంబేద్కర్ వర్ సందర్భంగా చంద్రబాబు ఆయనను ట్విటర్ వేదికగా స్మరించుకున్నారు. దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమ న్యాయం చేకూర్చేందుకు అంబేద్కర్ మహాశయుడు రూపొందించిన రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషిచేయడమే ఆయనకు మనం అర్పించే అసలైన నివాళి అని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-06T15:15:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising