ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రానికి అతి పెద్ద ఆస్తి వెంకటేశ్వర స్వామి: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-04-08T15:59:36+05:30

రాష్ట్రానికి అతి పెద్ద ఆస్తి వెంకటేశ్వర స్వామి: చంద్రబాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: రమణదీక్షితులు వ్యాఖ్యలపై పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దేవుడు దేవుడే...మనిషి మనిషే...మనిషి ఎప్పుడు దేవుడు కాలేడన్నారు. ఇవాళ శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మనుష్యులను దేవుడితో పోల్చడం తప్పన్నారు. ఇప్పుడే కాదు...గతంలోనూ తిరుమలలో చాలా అపవిత్ర కార్యక్రమాలు జరిగాయన్నారు. పింక్ డైమండ్ మాయం లాంటి ఆరోపణలు చేసిన వ్యక్తిని..మళ్ళీ నియమించడం మంచి సాంప్రదాయం కాదన్నారు. అలా చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని సూచించారు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందన్నారు. రాష్ట్రానికి అతి పెద్ద ఆస్తి వెంకటేశ్వర స్వామి అని పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

Updated Date - 2021-04-08T15:59:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising