ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంకిపాడులోని చైతన్య కాలేజీ దగ్గర ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-08-06T20:54:38+05:30

కంకిపాడులోని చైతన్య కాలేజీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ పిల్లలకు టీసీ ఇవ్వాలంటూ తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: కంకిపాడులోని చైతన్య కాలేజీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ పిల్లలకు టీసీ ఇవ్వాలంటూ తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. గోశాల చైతన్య క్యాంపస్‌లో బైపీసీ ఫస్టియర్ పూర్తిచేసిన విద్యార్థులు.. సెకండియర్ మరో కాలేజీలో చేరేందుకు విద్యార్థులు  టీసీ అడుగుతున్నారు. సెకండియర్ ఫీజ్ చెల్లిస్తేనే టీసీ ఇస్తామంటున్న కాలేజీ యాజమాన్యం చెబుతోంది. యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీసీ ఇవ్వాలంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు తల్లిదండ్రులు వెళ్లినట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-08-06T20:54:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising