ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP TG వెంకటేష్‌ ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇదీ..

ABN, First Publish Date - 2021-11-29T19:00:19+05:30

పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ రాజ్యసభలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూ ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ రాజ్యసభలో ధర్మల్ విద్యుత్ కేంద్రాల గురించి కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తరఫున సంబంధిత మంత్రి ప్రహ్లాద్‌ జోషి సమాధానం ఇచ్చారు. గత అక్టోబర్‌ నాటికి ఏపీలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు కోల్‌ ఇండియా 13.24 మెట్రిక్‌ టన్నుల బొగ్గు సరఫరా చేసింది. గతేడాది ఇదే కాలంలో కేవలం 7.18 మెట్రిక్‌ టన్నులు సరఫరా చేసింది. విద్యుత్‌ కేంద్రాల అవసరాల కోసం మరో 4.97 లక్షల టన్నుల బొగ్గును.. సరఫరా చేసేందుకు సిద్ధమని ఏపీకి కోల్‌ ఇండియా ప్రతిపాదన చేసింది. విద్యుత్‌ వినియోగం పెరగడంతో.. దేశ వ్యాప్తంగా బొగ్గుకు డిమాండ్‌ పెరిగింది అని రాజ్యసభ వేదికగా ప్రహ్లాద్‌ జోషి వివరించారు.

Updated Date - 2021-11-29T19:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising