ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో ఎక్కువ రెవెన్యూ లోటు: మంత్రి నిర్మలా

ABN, First Publish Date - 2021-12-14T23:35:17+05:30

ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థికమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. 2019-20లో ఊహించిన దానికంటే ఏపీలో ఎక్కువ రెవెన్యూ లోటు ఉందని ఆమె తెలిపారు. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు నిర్మల సమాధానం ఇచ్చారు. 'అమ్మ ఒడి' - 'వైఎస్‌ఆర్ 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా' పథకాల కారణంగా రెవెన్యూ లోటు అధికంగా ఉందన్నారు. ఉచిత పథకాల వల్ల రెవెన్యూ లోటు అధికంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిన కారణంగా రెవెన్యూ లోటు పెరిగిందని కాగ్‌ పేర్కొందని నిర్మలా తెలిపారు. 

Updated Date - 2021-12-14T23:35:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising