ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని నిర్ణయం రాష్ట్రానికి సంబంధించిన అంశం: కేంద్రం

ABN, First Publish Date - 2021-07-07T23:21:42+05:30

రాజధాని నిర్ణయం రాష్ట్రానికి సంబంధించిన అంశమని కేంద్ర ప్రభుతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని నిర్ణయం రాష్ట్రానికి సంబంధించిన అంశమని కేంద్ర ప్రభుతం పేర్కొంది. సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్రం స్పష్టం చేసింది. హైదరాబాద్‌కు చెందిన చైతన్యకుమార్‌రెడ్డి, ప్రధానికి రాసిన లేఖలో ఏపీ రాజధాని గురించి ప్రశ్నలు సంధించారు. కేంద్ర హోంశాఖకు చైతన్యకుమార్‌ లేఖను సీఎంవో పంపింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ చట్టం కింద ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. 3 పరిపాలనా కేంద్రాలు ఉంటాయని కేంద్ర హోంశాఖ పేర్కొంది. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసింది.


Updated Date - 2021-07-07T23:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising