ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీడియాపై కేసులు అప్రజాస్వామికం: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2021-05-17T09:26:06+05:30

‘‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ-5 పై పోలీసులు కేసు పెట్టడం అప్రజాస్వామికం. భారత రాజ్యాంగంలో 19వ అధికరణ ద్వారా భావప్రకటనా స్వేచ్ఛ కల్పించబడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): ‘‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ-5 పై పోలీసులు కేసు పెట్టడం అప్రజాస్వామికం. భారత రాజ్యాంగంలో 19వ అధికరణ ద్వారా భావప్రకటనా స్వేచ్ఛ కల్పించబడింది. ఇది ప్రాథమిక హక్కు. ఈ స్వేచ్ఛ మీద దాడి జరగడం రాజ్యాంగ ఉల్లంఘనే’’ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్‌.తులసిరెడ్డి అన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులు కస్టడీలో ఉండగా దారుణంగా కొట్టడం గర్హనీయమని అన్నారు.

Updated Date - 2021-05-17T09:26:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising