ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూజివీడు మండలంలో కార్డెన్ సెర్చ్

ABN, First Publish Date - 2021-04-01T14:55:25+05:30

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలోని నూజివీడు మండలంలో పోలీసులు కార్డెన్ సెర్చ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలోని నూజివీడు మండలంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మండలంలోని  సిద్దార్థనగరం, ఓగిరాలతండాల్లో పోలీసులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా అనుమానంగా ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ సోదాల్లో సారా తయారీకి ఉపయోగించే 2వేల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 30 లీటర్ల నాటుసారా, 25 కేజీల నల్లబెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-04-01T14:55:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising