ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడపలో భారీగా పట్టుబడిన గంజాయి

ABN, First Publish Date - 2021-05-14T16:33:57+05:30

కడప : కడపలో భారీగా గంజాయి పట్టుబడింది. నగరంలోని చిన్నచౌక్ పీఎస్ పరిధిలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప : కడపలో భారీగా గంజాయి పట్టుబడింది. నగరంలోని చిన్నచౌక్ పీఎస్ పరిధిలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. విశాఖపట్నం నుంచి కడపకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 11 మందిని చిన్నచౌక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 120 కేజీల గంజాయి, ఒక బోలోరో కారు, రూ.7000 నగదు, 5 సెల్‌ఫోన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.


Updated Date - 2021-05-14T16:33:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising