ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప‌రీక్షల రద్దుపై రేపు సుప్రీంలో విచార‌ణ‌

ABN, First Publish Date - 2021-06-24T01:34:42+05:30

ప‌రీక్షల రద్దుపై రేపు సుప్రీంలో విచార‌ణ‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వివిధ రాష్ట్రాల బోర్డు ప‌రీక్షల రద్దు పిటీష‌న్‌పై రేపు గురువారం సుప్రీంకోర్టులో విచార‌ణ‌ జరుగనుంది. పిటీష‌న్‌ విచారణకు రానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ ధాఖలు చేసింది. 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కేసుల సంఖ్య వేగంగా తగ్గతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. పదో తరగతిలో మార్కులు కాకుండా గ్రేడ్లు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మార్కులు లెక్కించడం సరికాదని పేర్కొంది. 


స్కూల్ అంతర్గతంగా ఇచ్చిన మార్కులపై బోర్డులకు నియంత్రణ లేదని, అందువల్ల కచ్చితమైన మార్కులు ఇవ్వడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. గదికి 15 నుంచి 18 మంది మించకుండా చూస్తామని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. 


Updated Date - 2021-06-24T01:34:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising