ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ సమగ్రాభివృద్ధి రద్దు బిల్లు మండలిలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన

ABN, First Publish Date - 2021-11-23T18:31:48+05:30

ఏపీ సమగ్రాభివృద్ధి రద్దు బిల్లును మండలిలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం చట్టం తీసుకొచ్చామన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ సమగ్రాభివృద్ధి రద్దు బిల్లును మండలిలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం చట్టం తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరగడం వల్ల విభజన సమస్య వచ్చిందన్నారు. దేవుడి దయ వల్ల తెలంగాణ ఎక్కడా వెనకపడలేదన్నారు. అభివృద్ధి చెందనిది తెలంగాణ కాదని... రాయలసీమ, ఉత్తరాంధ్ర అని పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్ వంటి కేంద్ర సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే స్థాపించారన్నారు. ఇతర రాష్ట్రాల్లో కేంద్ర సంస్థలు మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేశారన్నారు. మరింత మందితో చర్చలు జరిపి అందరికీ ఆమోదంగా ఉండేలా కొత్త బిల్లు తీసుకొస్తామని బుగ్గన పేర్కొన్నారు.

Updated Date - 2021-11-23T18:31:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising