ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయసాయిరెడ్డికి బుద్దా వెంకన్న కౌంటర్

ABN, First Publish Date - 2021-03-03T01:19:59+05:30

ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్  వేదికగా  కౌంటర్ ఇచ్చారు. ‘విశాఖలో నేను రెండెకరాల భూమి కబ్జా చేసానని ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆ రెండెకరాలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తే రెండెకరాలని జగన్ రెడ్డి పేరు మీద లేదా వైసీపీ పేరు మీద రాయడానికి సిద్ధం. ఆధారాలు మీడియాకి చూపించండి రెండెకరాలు తీసుకోండి. మీ భూదాహానికి రెండెకరాలు చిన్న విషయమే అయినా ఆధారాలు చూపిస్తే చిరు కానుకగా ఇవ్వడానికి నేను సిద్ధం.’ అని బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. 

Updated Date - 2021-03-03T01:19:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising