ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

13వ రోజు మహాపాదయాత్రకు Break..

ABN, First Publish Date - 2021-11-13T12:43:10+05:30

అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 12వ రోజైన శుక్రవారం ప్రకాశం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగింది. అయితే..పాదయాత్ర షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 12వ రోజైన శుక్రవారం ప్రకాశం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగింది. అయితే..పాదయాత్ర షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం యాత్ర శనివారం యరజర్ల గ్రామం నుంచి ప్రారంభమై నిడమాలూరు వరకూ సాగి అక్కడ రాత్రికి బస చేయాలి. కానీ నిడమాలూరు పంచాయతీలోని ఒక వార్డుకు ఆదివారం ఎన్నిక జరగనుంది. ఈ కారణంగా బయటి వ్యక్తులు ఆ గ్రామంలో ఉండటానికి వీలులేదు. దీంతో శనివారం యాత్రకు విరామం ప్రకటించారు. ఆదివారం నుంచి యథావిధిగా యాత్ర కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన పాదయాత్ర 152.9 కిలోమీటర్ల మేర సాగింది.

Updated Date - 2021-11-13T12:43:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising