ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఎస్, డీఏల మాటేంటి?: బొప్పరాజు

ABN, First Publish Date - 2021-12-14T03:00:51+05:30

పీఆర్సీ కోసం ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు స్పష్టం చేశారు. పీఆర్సీ అంటే ఫిట్మెంట్ కాదని....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పీఆర్సీ కోసం ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు స్పష్టం చేశారు. పీఆర్సీ అంటే ఫిట్మెంట్ కాదని.. ఐఆర్ ఇప్పటికే 27 తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. సీఎం దగ్గర చర్చ సందర్భంగా తమ డిమాండ్లు వినిపిస్తామన్నారు. పీఆర్సీ నివేదికలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఔట్ సోర్సింగ్‌ వారికి మినిమం పే, టైం స్కేల్ ఇవ్వాలని కోరామని చెప్పారు. పీఆర్సీ నివేదిక నాలుగు వాల్యూమ్‌లు పెట్టలేదని, పాక్షికంగానే ఆన్‌లైన్‌లో ఉంచారని వ్యాఖ్యానించారు. సీపీఎస్, డీఏల విషయంపై ఏమీ మాట్లాడలేదని, ఉద్యోగుల 71 డిమాండ్లపై సీఎం లేదా కమిటీ తమతో చర్చించాలన్నారు. ఉద్యమానికి 9 మందితో స్ట్రగుల్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బొప్పరాజు తెలిపారు. 



Updated Date - 2021-12-14T03:00:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising