ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎస్ కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నాం: బొప్పరాజు

ABN, First Publish Date - 2021-12-15T00:36:04+05:30

సీఎస్ కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నామని సజ్జలకుచెప్పామని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు అన్నారు. కనీసం నివేదిక అంశాలపై మాతో కమిటీ చర్చించలేదని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎస్ కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నామని సజ్జలకుచెప్పామని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు అన్నారు. కనీసం నివేదిక అంశాలపై మాతో కమిటీ చర్చించలేదని చెప్పారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను ఇరు జేఏసీలు వ్యతిరేకించాయని తెలిపారు. 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫిట్‌మెంట్‌, మానిటరీ బెన్‌ఫిట్ అమలు, లబ్ధిపై తేడాలున్నాయన్నారు. హామీల అమలుపై అగ్రిమెంట్ రూపంలో రాసిస్తే తప్పకుండా ఉద్యమంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీఎంతో చర్చల్లో దీనిపై స్పష్టత తీసుకుంటామని స్పష్టం చేశారు. 


Updated Date - 2021-12-15T00:36:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising