‘ధర్మవరం,రాప్తాడు నియోజక వర్గాల్లో పోలీసులు అలర్ట్‌గా ఉండాలి’
ABN, First Publish Date - 2021-02-02T00:52:09+05:30
‘ధర్మవరం,రాప్తాడు నియోజక వర్గాల్లో పోలీసులు అలర్ట్‌గా ఉండాలి’
అనంతపురం: ధర్మవరం,రాప్తాడు నియోజక వర్గాల్లో పోలీసులు అలర్ట్‌గా ఉండాలని టీడీపీ నేత పార్థసారథి అన్నారు. పోలింగ్,కౌంటింగ్ రోజు భద్రత కల్పించాలని కోరారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలని చెప్పారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Updated Date - 2021-02-02T00:52:09+05:30 IST