ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిన్నాటవర్‌పై బీజేపీ రాద్ధాంతం సరికాదు: సుచరిత

ABN, First Publish Date - 2022-01-01T00:27:46+05:30

స్వాతంత్ర్యానికి ముందే నిర్మించిన ఎంతో చరిత్రాత్మకమైన కట్టడం గుంటూరులోని జిన్నాటవర్‌ అని, దీనిపై బీజేపీ నేతలు ఇప్పుడు రాద్ధాంతం చేయటం సరికాదని రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: స్వాతంత్ర్యానికి ముందే నిర్మించిన ఎంతో చరిత్రాత్మకమైన కట్టడం గుంటూరులోని జిన్నాటవర్‌ అని, దీనిపై బీజేపీ నేతలు ఇప్పుడు రాద్ధాంతం చేయటం సరికాదని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత హితవుపలికారు.   శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతల వ్యాఖ్యలపై స్పందించారు. స్వాతంత్రానికి ముందే నిర్మించిన జిన్నాటవర్‌పై ఇప్పుడు ఏదో ఆశించి వ్యాఖ్యలు చేయటం ఎవరికైనా మంచి పద్ధతి కాదన్నారు. మనది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని, అన్ని కులాలు, మతాల వారు కలిసి మెలిసి సోదరభావంతో మెలుగుతున్నారన్నారు. స్వాతంత్రానికి పూర్వం ఎంతో మంది మన దేశాన్ని పాలించారని, అప్పటి పరిస్థితులు, త్యాగాలను బట్టి అనేక నిర్మాణాలు జరిగాయని సుచరిత తెలిపారు.

Updated Date - 2022-01-01T00:27:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising