ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ది హిందూ వ్యతిరేక అజెండా: బీజేపీ

ABN, First Publish Date - 2021-07-25T07:48:03+05:30

‘‘సూపర్‌ సీఎం ఎవరి మాటా వినరు. ఆయనకు ఎవరైనా జీ హుజూర్‌ అనాల్సిందే. ఆయన పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): ‘‘సూపర్‌ సీఎం ఎవరి మాటా వినరు. ఆయనకు ఎవరైనా జీ హుజూర్‌ అనాల్సిందే. ఆయన పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. హిందూ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న జగన్‌ వైఖరి మారకుంటే తాడో పేడో తేల్చుకుంటాం’’ అని రాష్ట్ర బీజేపీ నేతలు హెచ్చరించారు. దేవాలయాల సందర్శన పేరుతో ఏపీ బీజేపీ నేతలు గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలోని శైవ క్షేత్రం నుంచి శనివారం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బెజవాడ దుర్గమ్మ, కోటప్ప కొండ ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై కమలం నేతలు మండిపడ్డారు. ఎమ్మెల్సీ మాధవ్‌తోపాటు పలువురు రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T07:48:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising