ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫలితాలు టీడీపీ, జనసేనలకు చెంపపెట్టు

ABN, First Publish Date - 2021-03-15T09:24:56+05:30

ఈ మున్సిపల్‌ ఎన్నికలు టీడీపీ, జనసేన పార్టీలకు చెంప పెట్టని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విడాకులిచ్చి ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు కానీ... రాజకీయాల్లో అలా కుదరదు: గ్రంధి


భీమవరం, మార్చి 14: ఈ మున్సిపల్‌ ఎన్నికలు టీడీపీ, జనసేన పార్టీలకు చెంప పెట్టని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై వ్యక్తిగతంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘విడాకులు తీసుకుని ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు. కానీ రాజకీయాల్లో అలా కుదరదు. ఇక్కడ విలువలు, సిద్ధాంతాలు ఉంటాయి. నిన్న, మొన్నటి దాకా కమ్యూనిస్టులను పవన్‌ మోసం చేశారు. టీడీపీతో విడిపోయి, బీజేపీతో కలిసి... లోపాయికారిగా కింద స్థాయిలో టీడీపీతో కలిసి పనిచేస్తున్నారు’’ అని ఆరోపించారు. చంద్రబాబు, పవన్‌ నీచ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు అన్నారు. ఈ రెండు పార్టీలూ విశ్రాంతి తీసుకోవాలని ఎద్దేవా చేశారు. 

Updated Date - 2021-03-15T09:24:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising